SRPT: తుంగతుర్తి మండలం రావులపల్లికి మంజూరైన 30 పడకల ఆస్పత్రిని తరలిస్తున్నారని సోమవారం సర్పంచ్ చింతకుంట్ల మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామస్థులు నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ హయాంలో మంజూరైన ఆస్పత్రికి కావాల్సిన ప్రభుత్వ భూమి గ్రామంలోనే ఉందన్నారు. ఎమ్మెల్యే మందుల సామేల్ తరలింపునకు యత్నిస్తున్నారని ఆరోపిస్తూ, తరలిస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
ఆస్పత్రి తరలింపుపై రావులపల్లి నిరసన


