హైదరాబాద్: 28°C
వార్తలు

మానసిక ఆరోగ్యంపై అభ్యర్థులకు అవగాహన

MNCL: తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం మంచిర్యాలలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యత, పరీక్షల ఒత్తిడిని ఎదుర్కొనే విధానాలు, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం గురించి వివరించారు. అసోసియేషన్ నాయకులు వేణు కుమార్, సుమన చైతన్య, తదితరులు పాల్గొన్నారు.