NZB : జోగులాంబ గద్వాల్ జిల్లాలో జరుగునున్న రాష్ట్రస్థాయి అండర్ 17 ఇయర్స్ హాకీ పోటీలకు జిల్లాకు చెందిన డా.స్వామి కుమార్ పరిశీలకులుగా ఎంపికయ్యారు. స్వామి కుమార్ వర్ని మండలం జాకోరా ZPHS పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షడు, కార్యదర్శులు రవికుమార్, గంగాధర్, పలువురు అభినందించినారు.
తెలంగాణ
హాకీ రాష్ట్రస్థాయి పోటీలకు అబ్జర్వర్‌గా జిల్లా వాసి


