హైదరాబాద్: 28°C
తెలంగాణ

రజక సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా పూర్ణచందర్

HNK: తెలంగాణ రజక సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా 29వ డివిజన్‌కు చెందిన ఓరుగంటి పూర్ణచందర్‌ను రాష్ట్ర అధ్యక్షులు ఆనందం నియమించారు. పూర్ణచందర్ మాట్లాడుతూ... ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రజక కులస్తులకు అండగా ఉంటూ వారి సమస్యలను అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే ప్రత్యేక చర్యలు తీసుకుంటానన్నారు.