PDPL: జిల్లాలో 51,400 ఎకరాల్లో పత్తి సాగు కాగా, 5.14 లక్షల క్వింటాళ్ల దిగుబడి అంచనా వేస్తున్నట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించి, రైతులకు కనీస మద్దతు ధర అందేలా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పత్తి నాణ్యత, కప్పాస్ కిసాన్ యాప్‌పై అవగాహన కల్పించాలని, కౌలు రైతులు, ఎన్‌డీఎస్ రైతులకు అవకాశం కల్పించాలన్నారు.
తెలంగాణ
పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్


