MLG: తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ ములుగు జిల్లా నూతన కమిటీని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా బేతి సతీష్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా ఎనగందుల కొమురయ్య ఎన్నికయ్యారు. రాయల్ ప్లాజాలో జరిగిన సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు కదిరి వెంకటరమణ రావు, ప్రధాన కార్యదర్శి ఎం.ఆర్. ఘోరి, రాష్ట్ర నాయకులు హాజరై నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
టీజేఏ జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక


