హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'పాప పేరుతోనే ఒక చట్టం రావాలి'

HYD: నాలుగు గోడల మధ్య వేసే శిక్షకు ఎవరికీ భయం ఉండట్లేదని, చిన్నారి హత్య కేసులో నిందితుడికి ఇచ్చే శిక్ష బహిరంగంగా విధించాలని అర్చిడ్ విల్లా వాసులు తెలిపారు. పలువురు మాట్లాడుతూ.. ఆ వ్యక్తి బయటకు వస్తే ఎవ్వరూ వదలరని, పోలీసులందరికి రిక్వెస్ట్ చేస్తున్నామని తమ పాపకు న్యాయం చేయాలన్నారు. పాప ఎప్పటికీ గుర్తుండాలని, పాప పేరుతోనే ఒక చట్టం రావాలని ఆవేదన వ్యక్తం చేశారు.