హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రజావాణి లో 2 దరఖాస్తులు'

MDK: మనోహరాబాద్ మండల కేంద్రం లోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం లో రెండు దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీఓ ప్రీతి రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం లో మొత్తం 14 శాఖల అధికారులు పాల్గొన్నారు. వచ్చిన రెండు దరఖాస్తులలో ఒకటి రెవెన్యూ శాఖకు సంబందించినది కాగా, ఒకటి రెవెన్యూ శాఖకు & ఇరిగేషన్ శాఖ రెండింటికి సంబంధించినవి అని తెలిపారు.