హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైల్వే జీఎంకు సిర్పూర్ ఎమ్మెల్యే విజ్ఞప్తి

HYD: బతుకమ్మ పండుగ స్పెషల్ రైలును రెగ్యులర్‌గా నడపాలని సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్‌బాబు సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఎస్.కె. శ్రీవాత్సవను కోరారు. ఈ మేరకు ఆయనను ఇవాళ మర్యాదపూర్వకంగా కలిసి విజ్ఞప్తి చేశారు. పండుగ సమయంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు సౌకర్యం కల్పించేందుకు రైలు సేవలను క్రమం తప్పకుండా కొనసాగించాలని కోరారు.