NRPT: మక్తల్ మండలం ఖానాపూర్ గ్రామంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియపై సోమవారం బీజేపీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మండల అధ్యక్షుడు ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో అర్హులైన పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సురేశ్, మైనారిటీ నాయకులు జావిద్, లక్ష్మీపతి పాల్గొన్నారు.
తెలంగాణ
పట్టభద్రుల ఓటు నమోదుపై బీజేపీ ప్రచారం


