WGL: KUలో డిసెంబర్ 3, 4 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ సదస్సు గోడపత్రికను వీసీ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. 'మైక్రోబ్స్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్' అంశంపై జరిగే సదస్సుకు పరిశోధకులు, అధ్యాపకులు, విద్యార్థుల నుంచి పరిశోధనా పత్రాలను ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో వ్యవసాయం, సూక్ష్మజీవుల వినియోగంపై చర్చించనున్నారు.
తెలంగాణ
KUలో జాతీయ సదస్సు గోడపత్రిక ఆవిష్కరణ


