సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో 31 మంది జూనియర్ డాక్టర్లు ఓపీ విధులను బహిష్కరించి సోమవారం నిరసన బాట పట్టారు. ప్రభుత్వం నిర్ణయించిన రూ.29,792 స్టైపెండ్‌కు బదులుగా ప్రస్తుతం కేవలం రూ.5000 అందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్టైపెండ్ సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
తెలంగాణ
స్టైపెండ్ 0పై జూనియర్ డాక్టర్ల నిరసన


