హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్‌నినో సమిష్టిగా ఎదుర్కోవాలి: మల్లు

PDPL: రాష్ట్రంలో సూపర్ ఎల్‌నినో ఎదుర్కోవడానికి రైతులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు సమిష్టిగా పనిచేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ఆయన ఇవాళ మంత్రులు తుమ్మల, పొన్నం తదితరులతో కలిసి కలెక్టర్లు, రైతులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ శ్రీ హర్ష సుల్తానాబాద్ మండలం కనుకుల రైతు వేదిక నుంచి కార్యక్రమంలో పాల్గొన్నారు.