హైదరాబాద్: 28°C
తెలంగాణ

దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్

SRCL: జిల్లాలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఐడీఓసీ కార్యాలయంలో 129 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అర్జీలను స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు అందజేశారు. నిర్ణీత గడువులోగా దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.