హైదరాబాద్: 28°C
తెలంగాణ

' ప్రొసీడింగ్స్ పంపిణీ'

NRPT: కృష్ణ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఎంపీడీవో కిషోర్ కుమార్ ప్రొసీడింగ్స్ అందజేసి సూచనలు చేశారు. మండలంలో మొత్తం 22 ఇళ్లు మంజూరైనట్లు తెలిపారు. లబ్ధిదారులు ప్రభుత్వ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిర్మాణాలు త్వరగా పూర్తి చేసి గృహప్రవేశాలు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు విజయ్ తదితరులు పాల్గొన్నారు.