BHNG: భువనగిరి పట్టణం పెద్దకాలనీల్లోని స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అర్బన్‌కాలనీ, 107 సర్వే నంబరులో ఇందిరమ్మ కాలనీలోని స్థలాలను కొందరు ఆక్రమిస్తున్నారని తెలిపారు. స్థలాలకు గతంలో జారీ చేసిన పట్టా పత్రాలకు, నకిలీ పత్రాలను సృష్టించి హస్తగతం చేసుకుని ఇతరులకు విక్రయిస్తున్నారని తెలిపారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ కాలనీలో స్థలాల ఆక్రమణలు కలకలం


