NRML: జిల్లా RDO కార్యాలయంలో తెలంగాణ న్యాయ సేవ ప్రజా చైతన్య సమితి ఆధ్వర్యంలో RDO దేవదాస్ కలిసి సమితి సభ్యులు కేక్ కట్ చేశారు. సమాచారం హక్కు చట్టం ఏర్పాటై 21 ఏళ్లు దాటినందుకు వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్ సోక్కల బాపయ్య, ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జి కొలిపాక తిరుపతి, లక్ష్మణ చందా మండల అధ్యక్షులు వేముల రాజు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
సమాచార హక్కు చట్టం ఏర్పాటుపై వేడుకలు


