హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రీన్ ఫీల్డ్ కేంద్రీకృత వంటశాల నిర్మాణానికి శంకుస్థాపన

 BHNG: చౌటుప్పల్ శివారులో గ్రీన్ ఫీల్డ్ కేంద్రీకృత వంటశాల నిర్మాణానికి హరే కృష్ణ ఛారిటబుల్ ఫౌండేషన్ అధ్యక్షుడు సత్యచంద్ర స్వామీజీ సోమవారం భూమి పూజ చేశారు. 72వేల మంది విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు ప్రణాళి రూపొందించినట్లు తెలిపారు. వంటశాలను ఏడాదిలో పూర్తిచేసి జిల్లాలోని 966 ప్రభుత్వ విద్యాసంస్థలకు అల్పాహారం సరఫరా చేస్తామని తెలిపారు.