హైదరాబాద్: 28°C
తెలంగాణ

లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో మాజీ మంత్రి

WGL: వరంగల్ న్యూ శాయంపేటలోని శ్రీ దోనగుట్ట సంతోష లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, హోమం, స్వామివారి కల్యాణ మహోత్సవంలో మాజీ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రార్థించినట్లు ఆమె తెలిపారు.