NLG: గట్టుప్పల్ మండలం కమ్మగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ అహర్నిశలు కృషి చేస్తోందని ఈ సందర్భంగా తెలిపారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే


