హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం!

ASF: దహెగాం మండల కేంద్రంలో బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు నార వనజ ఆధ్వర్యంలో సోమవారం రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ MP అంగోపా బిమోల్ పై వచ్చిన ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరపాలని డిమాండ్ చేశారు.  వెంటనే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.