హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్వీపర్ల వేతనాలు వెంటనే చెల్లించాలి

SDPT: ప్రభుత్వ పాఠశాలల స్వీపర్ల పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కాముని గోపాలస్వామి డిమాండ్‌ చేశారు. గత ఏడాది, ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఎనిమిది నెలల వేతనాలు బకాయి ఉన్నాయని తెలిపారు. అక్టోబర్‌ 15లోపు చెల్లించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.