WNP: పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో పురాతన ఆంజనేయస్వామి, శివాలయాల ఆధునిక నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మేఘారెడ్డి, శారదారెడ్డి దంపతులు సోమవారం భూమిపూజ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ.కోటి వ్యయంతో నిర్మించబోయే ఈ ఆలయాలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం మరింత పెరగనుంది.
తెలంగాణ
ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే


