హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కేసీఆర్ కృషి మరువలేనిది'

భూపాలపల్లి జిల్లా ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి జిల్లా కోర్టు, ఎస్పీ కార్యాలయం, కలెక్టరేట్‌, మెడికల్ కాలేజీని సందర్శించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, జిల్లా అభివృద్ధికి ఆయన చేసిన కృషికి కృతజ్ఞతలు తెలిపారు.