MBNR: పాలమూరు వర్సిటీ పరిధిలోని బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీఎస్‌డబ్ల్యూ, బీఏ (ఎల్) కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షల నోటిఫికేషన్ విడుదలైంది. రెగ్యులర్, బ్యాక్‌లాగ్, విద్యార్థులు అక్టోబర్ 16లోగా ఆలస్య రుసుము లేకుండా 23 వరకు జరిమానాతో చెల్లించేందుకు అవకాశం కల్పించారు. 2016-17, 2017-18, 2018-19 విద్యా సం. బ్యాచ్‌ల విద్యార్థులకు ఇదే చివరి అవకాశమని తెలిపారు.
తెలంగాణ
సెమిస్టర్ పరీక్షలకు నోటిఫికేషన్


