హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్లోబల్ మార్షల్ ఆర్ట్స్ బ్రూస్ లీ అవార్డును అందుకోవడం అభినందనీయం

MDK: జిల్లాలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న నమ కృష్ణ కుమార్తె నితన్య సిరి మార్షల్ ఆర్ట్స్‌లో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటి 16 బంగారు పతకాలు సాధించడంతో పాటు గ్లోబల్ మార్షల్ ఆర్ట్స్ బ్రూస్ లీ అవార్డును అందుకోవడం అభినందనీయమని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో నితన్య సిరిని ఎస్పీ శాలువాతో సత్కరించి అభినందించారు.