గద్వాల మండలం వీరపురం నుంచి అనుమతులు లేకుండా మట్టి తరలింపు యథేచ్ఛగా సాగుతోందని స్థానికులు ఆరోపించారు. కలెక్టర్ హెచ్చరించినా అక్రమ రవాణా ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్, పోలీస్ స్టేషన్ ఎదుటే టిప్పర్లు వెళ్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. అక్రమ రవాణాను వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: అక్రమ మట్టి రవాణా


