హైదరాబాద్: 28°C
తెలంగాణ

RTC ఉద్యోగుల సమస్యలు అసెంబ్లీ వినిపిస్తాం: MLA

ADB: ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో విజయం సాధించిన రీజినల్ ప్రెసిడెంట్ AVR కిషన్, డిపో ప్రెసిడెంట్ దేవిదాస్ తదితరులను ఎమ్మెల్యే పాయల్ శంకర్ సన్మానించారు. కార్మికుల హక్కుల కోసం బీజేపీ ఎల్లప్పుడూ పోరాడుతుందని ఆయన అన్నారు. RTC విలీనం, ఉద్యోగుల పెండింగ్ సమస్యలను అసెంబ్లీలో వినిపిస్తామన్నారు.