KMR: దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అక్రమాలపై జవాబుదారీతనం కోరుతూ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించాలని.. అలాగే ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన చేపట్టారు.
తెలంగాణ
ఢిల్లీలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే


