ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు అధికారులను ఆదేశించారు. సోమవారం గద్వాల IDOCలో నిర్వహించిన ప్రజావాణిలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రాజ్‌కుమార్‌తో కలిసి ఆయన ప్రజల నుంచి 22 అర్జీలను స్వీకరించారు. వివిధ శాఖల అధికారులు తమ పరిధిలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు.
తెలంగాణ
ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి: అదనపు కలెక్టర్


