హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ సబ్‌స్టేషన్‌కు రూ.3.03 కోట్లు మంజూరు

KMR: గాంధారి మండలం గుర్జల్ గ్రామ ప్రజల విద్యుత్ సమస్యల పరిష్కారానికి ముందడుగు పడింది. గ్రామంలో 33/11 KV విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు రూ.3 కోట్ల 3 లక్షల 75 వేల నిధులు మంజూరయ్యాయి. MLA మదన్ మోహన్ ప్రత్యేక కృషితోనే ఈ నిధులు మంజూరు అయ్యాయని గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సబ్‌స్టేషన్ ఏర్పాటు పూర్తయితే గుర్జల్ విద్యుత్ సరఫరా మెరుగుపడనుంది.