హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి

SDPT: కోహెడ మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలకు మనోధైర్యం నింపుతూ గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, పార్టీ శ్రేణులంతా ఐక్యంగా ప్రజా సమస్యలపై పోరాడాలి అన్నారు.