ADB: తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆసిఫాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు నైతం రాజు మృతి చెందడం ఆదివాసీ ఉద్యమానికి తీరని లోటని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. 2017లో మహాజన పాదయాత్ర బృందంలో సభ్యుడైన రాజు సేవలను ఆయన కొనియాడారు. రాజు కుటుంబానికి సోమవారం ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెలంగాణ
ఆదివాసీ ఉద్యమానికి తీరని లోటు: సీపీఎం


