MNCL: మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట NH 63 బాధిత రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు తుల మధుసూదన్ రావు, రైతులు మాట్లాడుతూ గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాల రైతులు భూములు కోల్పోయారని తెలిపారు. వెంటనే గ్రీన్ ఫీల్డ్ హైవే రద్దు చేసి బ్రౌన్ ఫీల్డ్‌గా మార్చాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
కలెక్టరేట్ వద్ద NH 63 బాధితుల ధర్నా


