హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: యువతపై లాఠీ చార్జ్‌ను ఖండించిన ఎంపీ

PDPL: ఢిల్లీలో SIRకు వ్యతిరేకంగా శాంతియుత నిరసన చేస్తున్న యువతపై లాఠీచార్జ్‌ను ఖండిస్తున్నట్లు ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. దీనికి నిరసనగా సుప్రీంకోర్టు వరకు ప్రతిపక్షాలు శాంతియుత మార్చ్ నిర్వహించాలని పిలుపునిచ్చారు. సర్ ప్రక్రియను రద్దు చేసి, ఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.