NLG: నకిరేకల్ హాస్టల్ వార్డెన్ డేగల స్వామి విధులకు హాజరుకాకుండా ప్రభుత్వ వేతనం తీసుకుంటున్నారని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ ఆరోపించారు. కలెక్టర్ అనుమతి లేకుండా మరొక వార్డెన్ యాదగిరికి బాధ్యతలు అప్పగించి, నిధులు పక్కదారి పట్టిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు సోమవారం నల్గొండలో జేసీకి వినతిపత్రం అందజేశారు. వార్డెన్ డేగల స్వామిమై చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
నకిరేకల్ హాస్టల్ వార్డెన్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు


