హైదరాబాద్: 28°C
తెలంగాణ

'శ్రీశైలం జలాశయంలో తగ్గుతున్న నీటిమట్టం'

NGKL: శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం రోజురోజుకూ తగ్గుతోంది. అక్టోబర్ 12 సోమవారం ఉదయానికి 843 అడుగుల వద్ద 68.418 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇది మొత్తం సామర్థ్యంలో 31.70 శాతం మాత్రమే. విద్యుదుత్పత్తి కోసం 32,885 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, ఇన్ప్లే సున్నాగా నమోదైంది.