MBNR: మహబూబ్‌నగర్ రూరల్ మండలం జమిస్తాపూర్‌లో కాంగ్రెస్ నూతన గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా నీటూరి నాగయ్య, ప్రధాన కార్యదర్శిగా ఎండీ ఖాదర్, కోశాధికారిగా రొడ్డ అంజనేయులును నియమించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, వాల్దాస్ ప్రతాప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
కాంగ్రెస్ గ్రామ కమిటీ ఏర్పాటు


