BDK: జిల్లాలోని బెల్ట్ షాపులకు అక్రమంగా మద్యం తరలిస్తూ MRP కంటే రూ. 30 నుంచి రూ. 60 వరకు అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్య దర్శి లావుడియా ప్రసాద్ నాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్‌కు వినతిపత్రం అందజేశారు. అధికారులు సహకరంతోనే అక్రమ మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయని వెల్లడించారు.
తెలంగాణ
VIDEO: అధిక ధరకు మద్యం విక్రయం.. కలెక్టరేట్లో ఫిర్యాదు


