హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది: గుత్తా

NLG: కేంద్రంలో బీజేపీపై వ్యతిరేకత పెరుగుతోందని, జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ ప్రభావం పెరుగుతోందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఈరోజు నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో తన కుమారుడు అమిత్ రెడ్డి లేరని.. భవిష్యత్తులో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.