KMM: చర్ల తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఇసుక లారీల రాకపోకలు నిలిపివేయాలని ధర్నా నిర్వహించారు. భద్రాచలం–వెంకటాపురం రహదారి అధ్వానంగా ఉండటంతో ప్రమాదాలు పెరుగుతున్నాయని మండల కన్వీనర్ దొడ్డి తాతారావు ఆరోపించారు. రోడ్డు నిర్మాణం చేపట్టాలని, రైతులకు 24 గంటల విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు.
వార్తలు
భద్రాచలం–వెంకటాపురం రహదారిపై నిరసన


