హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరాకు రావాలని ఎస్పీకి ఆహ్వానం

ADB: గుడిహత్నూర్ మండలంలోని మచ్చాపూర్ వాసులు ఎస్పీ అఖిల్ మహాజన్‌ను ఆయన కార్యాలయంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 21న గ్రామంలో నిర్వహించనున్న దసరా పండుగ రావాలని ఎస్పీకి ఆహ్వాన పత్రిక అందజేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నాయకులు తదితరులున్నారు.