హైదరాబాద్: 28°C
తెలంగాణ

' సాగునీరు అందించాలి'

GWDL: నడిగడ్డ భూములకు శాశ్వత సాగునీటి సౌకర్యం కల్పించి, పంటలు చేతికొచ్చే వరకు జూరాల నీటిని విడుదల చేయాలని తెలంగాణ రైతాంగ సమితి డిమాండ్ చేసింది. గద్వాల టీజేఎస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జక్కుల వెంకటయ్య తదితరులు మాట్లాడారు. ఏటా నీటి నిలిపివేతతో అన్నదాతలు నష్టపోతున్నారనరు.