హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్పంచ్ భర్తపై ఉపసర్పంచ్ ఫిర్యాదు

JGL: గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ ముత్యాల స్వామి సర్పంచ్ భర్తపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సద్దుల బతుకమ్మ, దసరా సందర్భంగా ఏర్పాటు చేసిన ఐమాస్ లైట్లను సర్పంచ్ భర్త సిద్ధెంకి మల్లారెడ్డి ప్రారంభించారని ఆరోపించారు. తనను పక్కన పెట్టి, వాట్సాప్ గ్రూపుల్లో తన పేరు ప్రస్తావించకుండా అవమానించారని పేర్కొన్నారు.