WNP: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పంపులు ప్రారంభించి రైతులకు సాగునీరు అందించాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. నార్లాపూర్ రిజర్వాయర్లను పరిశీలించిన వారు.. పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం జాప్యం చేస్తోందని విమర్శించారు. వెంటనే నీటిని విడుదల చేయకపోతే రైతులతో కలిసి ప్రాజెక్టులను ముట్టడిస్తామన్నారు.
తెలంగాణ
ప్రాజెక్టు పంపులు వెంటనే ప్రారంభించాలి: నిరంజన్ రెడ్డి


