KMM: విశ్వనాథపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఓ రైతు సాగు చేస్తున్న ఆయిల్‌పామ్ తోటను ఉద్యానవన శాఖ ఆయిల్ ఫెడ్ ఫీల్డ్ ఆఫీసర్ ముదిగొండ శ్రావణి సందర్శించారు. సాగు విధానం, నీటి వసతి,పంట నిర్వహణకు సంబంధించిన అంశాలను పరిశీలించారు. పంట సాగు చేసిన రైతులకు ప్రతి ఎకరానికి ఏడాదికి రూ.4,200 చొప్పున నాలుగేళ్లపాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకంగా అందిస్తున్నట్లు తెలిపారు
తెలంగాణ
ఆయిల్ ఫామ్ సాగును పరిశీలించిన అధికారి


