ASF: తెలంగాణ ఆదివాసీ జిల్లా ఉపాధ్యక్షులు, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నైతం రాజు (42) సోమవారం మృతి చెందారు. ఆయన స్వస్థలం బెజ్జూర్ మండలం సోమిని గిరిజన గ్రామం. గతంలో ఆయన ప్రజా సమస్యల పరిష్కరానికి బెజ్జూర్ మండలం నుంచి గతంలో రాష్ట్రవ్యాప్తంగా 1,500 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఆయన మృతిపై ఆదివాసీ సంఘాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.
తెలంగాణ
కన్ను మూసిన గిరిజన నాయకుడు!


