హైదరాబాద్: 28°C
తెలంగాణ

'హాస్టల్ డిపాజిట్లపై సమగ్ర విచారణ జరిపించాలి'

MHBD: మహబూబాబాద్ జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో హాస్టల్ డిపాజిట్ల నిధుల గోల్‌మాల్‌పై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర నాయకుడు గూగులోత్ సూర్య ప్రకాష్ డిమాండ్ చేశారు. విద్యార్థులు చెల్లించిన డిపాజిట్లు కళాశాల ఖాతాలో కాకుండా ఉద్యోగి వ్యక్తిగత ఫోన్‌పే ఖాతాలో జమయ్యాయని ఆరోపించారు. సమస్యను పరిష్కరించాలన్నారు.