KNR:చిగురుమామిడి మండలం ముల్కనూర్‌కు చెందిన కత్తెరమల్ల రమేశ్ (28) సోమవారం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దసరా సందర్భంగా సర్పంచ్ సూచనతో స్తంభంపై బల్బులు బిగిస్తుండగా విద్యుత్ తీగ తగిలి కిందపడ్డాడు. కరీంనగర్ ఆస్పత్రి నుంచి గాంధీకి తరలించగా వారం తర్వాత కన్నుమూశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
తెలంగాణ
కరెంట్ షాక్‌తో యువకుడు మృతి!


