JGL: మెట్‌పల్లి జడ్పీ బాలికల హైస్కూల్ విద్యార్థిని వాగ్దేవి జాతీయ ఇన్‌స్పైర్ మనక్ పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 12-14 తేదీల్లో ఢిల్లీలో జరిగే ప్రదర్శనలో ఆమె తన 'మల్టీపర్పస్ క్రాప్ ప్రొటెక్టర్' ప్రాజెక్టును ప్రదర్శిస్తారు. జంతువులు, తెగుళ్ల నుంచి పంటలను రక్షించేలా సాంకేతికతతో దీన్ని రూపొందించారు. ఆమెను పలువురు అభినందించారు.
తెలంగాణ
జాతీయ ఇన్‌స్పైర్ పోటీలకు వాగ్దేవి


